Option 1: Delete from the app (fastest)
- Open the Parinayam app and log in with your mobile number.
- Go to Profile → Settings → Delete account.
- Choose a reason (optional) and confirm with the OTP sent to your mobile.
Your profile is hidden from everyone immediately and permanently deleted within 30 days.
Marriage fixed? Congratulations!You can also hide your profile instead of deleting it, under Settings → Profile visibility, and share your success story with us.
Option 2: Request deletion here
Use this if you have uninstalled the app or cannot log in. We will call your registered mobile number to confirm it is really you, so nobody else can delete your account, and complete the deletion within 7 days of confirmation.
విధానం 1: యాప్ నుండి తొలగించండి (వేగంగా)
- Parinayam యాప్ తెరిచి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
- Profile → Settings → Delete account కి వెళ్లండి.
- కారణం ఎంచుకోండి (ఐచ్ఛికం), మీ మొబైల్‌కు వచ్చిన OTP తో నిర్ధారించండి.
మీ ప్రొఫైల్ వెంటనే అందరికీ కనిపించకుండా పోతుంది, 30 రోజుల్లో శాశ్వతంగా తొలగించబడుతుంది.
పెళ్లి కుదిరిందా? శుభాకాంక్షలు!తొలగించే బదులు Settings → Profile visibility లో ప్రొఫైల్‌ను దాచవచ్చు కూడా. మీ విజయ గాథను మాతో పంచుకోండి.
విధానం 2: ఇక్కడ రిక్వెస్ట్ పంపండి
యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసినా, లాగిన్ కాలేకపోయినా ఇది వాడండి. వేరొకరు మీ ఖాతా తొలగించకుండా ఉండటానికి మీ రిజిస్టర్డ్ నంబర్‌కు కాల్ చేసి నిర్ధారిస్తాము. నిర్ధారణ తర్వాత 7 రోజుల్లో తొలగిస్తాము.
What is deleted, and what is kept
| Deleted | Kept for a limited time (by law or for safety) |
| Profile and partner preferences, photos, horoscope, family details, chats, interests, shortlists, verification documents, notification settings, unused plan benefits |
Payment and invoice records, without profile details (as tax law requires, generally up to 8 years); reports and ban records (up to 1 year, to prevent fraud) |
Backups are cleared within 30 days after deletion. Read more in our Privacy Policy.
Paid plan or subscription?
Deleting your account does not cancel a Google Play subscription. Cancel auto-renewal in Google Play → Payments & subscriptions first, so you are not charged again. See our Refund Policy.
Broker accounts
If you are a broker, profiles you manage will be handed over to their owners or hidden. Please finish open proposals before deleting your broker account.
ఏవి తొలగిస్తాము, ఏవి ఉంచుతాము
| తొలగిస్తాము | పరిమిత కాలం ఉంచుతాము (చట్టం లేదా భద్రత కోసం) |
| ప్రొఫైల్, భాగస్వామి ప్రాధాన్యతలు, ఫోటోలు, జాతకం, కుటుంబ వివరాలు, చాట్‌లు, ఆసక్తులు, షార్ట్‌లిస్ట్‌లు, ధృవీకరణ పత్రాలు, నోటిఫికేషన్ సెట్టింగ్స్, మిగిలిన ప్లాన్ ప్రయోజనాలు |
ప్రొఫైల్ వివరాలు లేకుండా చెల్లింపు, ఇన్‌వాయిస్ రికార్డులు (పన్ను చట్టం ప్రకారం, సాధారణంగా 8 సంవత్సరాల వరకు); రిపోర్ట్‌లు, బ్యాన్ రికార్డులు (మోసం ఆపడానికి, 1 సంవత్సరం వరకు) |
బ్యాకప్‌లు తొలగింపు తర్వాత 30 రోజుల్లో క్లియర్ అవుతాయి. మరిన్ని వివరాలకు గోప్యతా విధానం చూడండి.
పెయిడ్ ప్లాన్ లేదా సబ్‌స్క్రిప్షన్ ఉందా?
ఖాతా తొలగిస్తే Google Play సబ్‌స్క్రిప్షన్ రద్దు కాదు. మళ్లీ ఛార్జ్ కాకుండా ఉండాలంటే ముందుగా Google Play → Payments & subscriptions లో ఆటో-రిన్యూ రద్దు చేయండి. మా రీఫండ్ విధానం చూడండి.
బ్రోకర్ ఖాతాలు
మీరు బ్రోకర్ అయితే, మీరు నిర్వహించే ప్రొఫైల్‌లను వాటి యజమానులకు అప్పగిస్తాము లేదా దాచేస్తాము. బ్రోకర్ ఖాతా తొలగించే ముందు పెండింగ్ ప్రపోజల్స్ పూర్తి చేయండి.